తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ హాజరైన మంత్రివర్గం తుమ్మల నాగేశ్వరరావు కొంగలేటి శ్రీనివాస్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి సీతక్క కోమటిరెడ్డి వెంకటరెడ్డి జూపల్లి కృష్ణారావు వివేక్ వెంకటస్వామి అట్లూరి లక్ష్మణ్ సీఎం సలహాదార్ వేం నరేందర్ రెడ్డి ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు వివిధ విభాగాల ఉన్నతాధికారులు వీడియోకాన్డెన్స్ ద్వారా హాజరై అన్ని జిల్లాల కలెక్టర్ ఎస్పీలతో సమీక్ష సమావేశం ప్రారంభం