వికారాబాద్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వాసుపత్రిలో డయాలసిస్ రోగుల పరిస్థితి ఆగమ గోచరంగా మారింది, కిడ్నీ రోగులకు నిత్యం డయాలసిస్ ద్వారా రక్త శుద్ధి చేస్తేనే ఆరోగ్యం బాగుంటుంది అయితే వికారాబాద్ జిల్లా కేంద్రంలో డైలాగ్స్ రోగులకు గత నాలుగు గంటల నుంచి బుధవారం కరెంటు లేకపోవడంతో కిడ్నీ పేషెంట్ల కు డయాలసిస్ చికిత్స ఆగిపోయింది. కరెంటు రాదు జనరేటర్ లేదు వారి పరిస్థితి ఆగమ్య గోచరంగా గా ఉందంటూ పలువురు డయాలసిస్ రోగులు ఆవేదన వ్యక్తం చేశారు.