అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ విధిస్తున్న శునకం వల్ల దేశం ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాలలో కుదేలయ్యే పరిస్థితి ఏర్పడుతుందని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయి తీవ్రంగా పేర్కొన్నారు. శనివారం కర్నూలు కలెక్టర్ కార్యాలయం ఎదుట వామపక్షాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఆందోళన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.ఈ సందర్భంగా గౌస్ దేశాయి మాట్లాడుతూ, దేశ ప్రయోజనాలను కాపాడేందుకు, సర్వభౌమత్వాన్ని పరిరక్షించేందుకు కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ధైర్యంగా ముందుకు రావాలని, ప్రజల పక్షాన నిలబడాలని కోరారు. సామ్రాజ్యవాద శక్తుల జోక్యంతో దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటోందని, రైతులు, కార్మికులు, మధ్యతర