ధర్మపురి మం. రాయపట్నం వంతెన పైనుంచి ఓ మహిళ దూకి ఆత్మహత్య చేసుకుంది, కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మం. తలండి గ్రామానికి చెందిన పోలోజు శృతి అనే 44 సంవత్సరాల మహిళ తన వద్దున్న హ్యాండ్ బ్యాగ్, చెప్పులను వంతెనపై వదిలేసి కుటుంబ కలహాలతో మంగళవారం మధ్యాహ్నం ప్రాంతంలో గోదావరిలో దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తుంది, దండేపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.