శుక్రవారం రోజున పెద్దపెల్లి జిల్లా కేంద్రంలో వర్తక వాణిజ్య వ్యాపారులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఓయూ జేఏసీ ఇచ్చిన పిలుపుమేరకు బందుకు తమ మద్దతు ప్రకటించారు పట్టణంలో ఎలక్ట్రికల్ సానిటరీ మొబైల్ షాప్ లు ప్లంబింగ్ షాపుల తన సముదాయాలను స్వచ్ఛందంగా మూసివేశారు. జీరో మాల్ కు వ్యతిరేకంగా తమ బందుకు మద్దతు ప్రకటించామని వ్యాపారులు పేర్కొన్నారు