నారాయణపేట జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అదేశాల మేరకు జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి మహమ్మద్ రఫీ ఆధ్వర్యంలో తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులు శనివారం 11 గంటల నుండి నారాయణ పేట మండలంలోని చిన్న జట్రం, లక్ష్మా పూర్ గ్రామాలలో సీజనల్ వ్యాధులపై కళా ప్రదర్శనలు నిర్వహించారు.