గూడపల్లి కాలువకు 50 లక్షలు: MLA బుచ్చిరెడ్డిపాలెం 11వ వార్డులో పర్యటించిన సమయంలో గుడపల్లి కాలువ ప్రధాన సమస్యగా ఉన్నట్లు స్థానికులు తమ దృష్టికి తీసుకువచ్చారని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తెలిపారు..ఈ కాలువ మరమ్మతులకు రూ.50 లక్షలు కేటాయిస్తామని ఆమె ప్రకటించారు. వార్డులోని సమస్యలను పరిష్కరించేలా కృషి చేస్తామన్నారు