Download Now Banner

This browser does not support the video element.

రాజమండ్రి సిటీ: స్వర్ణ పంచాయతీ యాప్ ద్వారా పనులను నేరుగా చెల్లించండి : DLPO నాగలత

India | Aug 30, 2025
రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన స్వర్ణ పంచాయతీ యాప్ ద్వారా ప్రజలు తమ పనులను నేరుగా చెల్లించవచ్చని డీఎల్పిఓ ఎం నాగ లతా పిలుపునిచ్చారు . శనివారం రాజమండ్రిలో ఆమె కార్యాలయంలో మాట్లాడుతూ కరెంట్ బిల్లు ఏ విధంగా యాప్ ద్వారా చెల్లిస్తున్నారు అదే విధంగా ఇంటి పనులు కొళాయి పనులు కూడా చెల్లించవచ్చని ఆమె పేర్కొన్నారు ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us