Mahadevpur, Jaya Shankar Bhalupally | Aug 27, 2025
భారీ వర్షాల నేపథ్యంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలంలోని పోచంపల్లి గ్రామంలో పిడుగు పడి ఎద్దు మృతి.పోచంపల్లి గ్రామంలో లావుడియా పొగి నాయక్కు చెందిన ఎద్దు చేనులో గడ్డిమేస్తుండగా, పిడుగు పడటంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు రైతు తెలిపాడు. ఎడ్ల ద్వారా కూలీ చేస్తూ వచ్చే డబ్బులతో జీవనం సాగిస్తున్నానని అన్నారు.