సర్వేపల్లి నియోజకవర్గంలోని పలు మండలాల నుంచి గిరిజన మహిళలు జనసేనలో చేరారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ఇన్చార్జి సురేష్ నాయుడు వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానం పలికారు. పవన్ కళ్యాణ్ ఆదర్శలను సిద్ధాంతాలను నచ్చి గిరిజన మహిళలు పార్టీలో చేరడం సంతోషంగా ఉందన్నారు. పార్టీలో చేరిన వారికి తగిన ప్రాధాన్యత ఇస్తామని శుక్రవారం సాయంత్రం ఏడు గంటలకు తెలిపారు