జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జూలూరుపాడు నందు మండల స్థాయి పాఠశాలల క్రీడా పోటీలు ఘనంగా స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ లక్ష్మీ జూలూరుపాడు సబ్ ఇన్స్పెక్టర్ రవి ప్రారంభించినారు.ఈ కార్యక్రమంలో జూలూరుపాడు మండల శాఖ అధికారి బి జుంకీలాల్ పాపకొల్లు ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎస్ కే మీరా సాహెబ్ పాల్గొనడం జరిగిందియిఈ క్రీడల గురించి స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ మేడం యొక్క క్రీడలు స్నేహపూరిత వాతావరణంలో జరగటం చాలా సంతోషం వ్యక్తం చేశారు ఆటలు ఆనందాన్ని స్థాయి ఆటలు మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయి ఆటలు జాతీయ భావాన్ని పెంపొందిస్తాయి జాతీయ భావాన్ని పెంపొందిస్తాయని దేశ సమైక్యతగా ఉపయోగపడతాయని అన్నారు