సింగరేణిలోని ఆర్ జి త్రీ ఓ సి పి రెండులో కురిసిన వర్షానికి గని ఆవరణలోని మేనేజర్ ఆఫీస్ మాన్వే క్యాంటీన్ సర్వే ఆఫీసులన్నీ నీటమునగాయి అయితే భారీ వర్షాల కారణంగా సహజ విపత్తు వల్ల కాకుండా అధికారుల నిర్లక్ష్యంగానే గని ఆవరణలో నీరు నిలిచి పోయిందని పలువురు కార్మికులు ఆరోపిస్తున్నారు. లాభాల కోసం ఉంటున్న సింగరేణి యాజమాన్యం అధికారులు కార్మికుల రక్షణ విషయంలో ఎలాంటి పట్టింపు లేదని విమర్శించారు కార్మికులకు కనీస సౌకర్యాలు కల్పించకపోవడం చాలా దురదృష్టకరమని కార్మికులు అధికారులపై మండిపడుతున్నారు.