నార్పల మండల కేంద్రంలోని గురువారం సాయంత్రం ఐదు గంటల 50 నిమిషాల సమయం లో గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ సభ్యులు బోరున విలంబించారు. పూర్తి వివరాలు తేలాల్తుందన్నారు.