సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం జూకల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను గురువారం నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి పరిశీలించారు. ప్రభుత్వం పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు ఐదు లక్షల రూపాయలను అందించడం జరుగుతుందన్నారు. నిర్మాణాల వారీగా విడతలవారీగా వేగంగా 5 లక్షల రూపాయలు అందించడం జరుగుతుందనీ తెలిపారు.