చినగంటి సమీపంలోని ద్విచక్ర వాహనం వ్యక్తిని ఢీకొన్న ఘటనలు ఆ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి ఈ మేరకు వేంపల్లి నగర్ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు సంఘటన స్థలానికి చేరుకొని ఆ వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. అగనంపూడి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అతనిని మెరుగైన వైద్యం కోసం కేజిహెచ్ కుటుంబ సభ్యుల సహాయంతో తరలించినట్లు ట్రస్ట్ సభ్యులు తెలియజేశారు. కేసు నమోదు చేసుకున్న గాజువాక పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా ద్విచక్ర వాహనదారుడుని పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.