Download Now Banner

This browser does not support the video element.

సిరిసిల్ల: ముస్తాబాద్ లో బిల్డింగ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ మూడవ మహాసభల కరపత్రాల ఆవిష్కరణ

Sircilla, Rajanna Sircilla | Sep 11, 2025
ముస్తాబాద్ మండల కేంద్రంలో బిల్డింగ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్ యూనియన్ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో 15న అంబా భవాని ఫంక్షన్ హాల్లో నెహ్రూ నగర్ లో జరిగే మూడో మహాసభ విజయవంతం చేయాలని ఈ కార్యక్రమానికి భవనిర్మాణ కార్మికులందరూ పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం కరపత్ర ఆవిష్కరణ చేశారు. ఇందులో బిల్డింగ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్ యూనియన్ రాష్ట్ర కమిటీ సభ్యుడు గీస బిక్షపతి , రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ సభ్యులు సంఘం దేవయ్య పిట్ల రాజు ఇల్లందుల నరసింహులు తదితరులు పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us