ప్రయోజనం ఉన్న పథకానికి ప్రచారం లేక నష్టపోతున్న నిరుపేద కుటుంబాలు ఇబ్బంది పడుతున్నారని ఇంటి యజమాని మృతి 20 వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ద్వారా విషయంలో అవగాహన లేమితో ఆర్జీలకు బాధితులు ముందుకు రాకపోవడం జరుగుతుందని ఇందులో భాగంగా మున్సిపల్ తాసిల్దార్ ఎంపీడీవో కార్యాలయాల్లో హెల్ప్ డెస్క్ పెట్టాలని ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అదనపు కలెక్టర్ స్థానిక కమిషనర్ అరుణశ్రీకి వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో మద్దెల దినేశ్, పలువురు పాల్గొన్నారు.