నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం లోని ఎస్సీ కార్పొరేషన్ భూ పంపిణీలో జరిగిన అవినీతి అక్రమాలపై అధికారులు శుక్రవారం విచారణ చేపట్టారు. జమ్ముల దీన్నే ఇల్లూరు కొత్తపేట తమ్మడపల్లె కైప గ్రామాలకు చెందిన 29 మంది లబ్ధిదారులకు ఎస్సీ కార్పొరేషన్ కింద 30.57 భూమిని పంపిణీ చేశారు. ఎస్సీ కార్పొరేషన్ 2016- 17 లో కొనుగోలు చేపట్టిన భూమిలో అక్రమాలు చోటుచేసుకున్నాయి. వ్యవసాయానికి పనికిరాని భూములకు భారీ మొత్తంలో అధికారులు దళారులు కుమ్మక్కైనట్లు ఆరోపణలు వెళ్ళతాయి దీంతో అధికారులు విచారణ చేపట్టారు మార్కెట్ విలువ కంటే 500 రెట్లు పెంచి ఎకరాన్ని ఆరు లక్షల పరిహారంతో 1.85 కోట్లు చెల్లించినట్లు అధికారులు