Download Now Banner

This browser does not support the video element.

అదిలాబాద్ అర్బన్: వినాయక నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో ఆనందోత్సవల మధ్య జరుపుకోవాలని :ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ మహాజన్

Adilabad Urban, Adilabad | Aug 31, 2025
వినాయక నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. వినాయక చవితి సందర్భంగా ఆదిలాబాద్ లో ప్రతిష్టించిన పలు గణనాధులను ఆదివారం రాత్రి ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయా వినాయక మండపాల నిర్వాహకులు ఎస్పీకి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గణనాధులకు ఎస్పీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హిందూ సమాజ ఉత్సవ సమితి అధ్యక్షులు బొంపల్లి హనుమాన్లు, ప్రధాన కార్యదర్శి రాళ్లబండి మహేందర్ తో పాటు ఆయా మండల నిర్వాహకులు పాల్గొన్నారు
Read More News
T & CPrivacy PolicyContact Us