వినాయక నిమజ్జనోత్సవాలు విజయవంతంగా ఇలాంటి అవంతరాలు లేకుండా పూర్తి కావడానికి ప్రజలు పోలీసులకు సహకరించాలని జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి అన్నారు మంగళవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని జిల్లా పోలీస్ అడ్మిట్ క్వార్టర్ లో ఏర్పాటు చేసిన వినాయక నిమజ్జన కార్యక్రమంలో ఎస్పీ కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిమజ్జనం సమయంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అన్నారు