నెల్లూరు జిల్లా వ్యాప్తంగా బుధవారం సాయంత్రం 6 గంటల నుంచి భారీ వర్షం కురుస్తుంది. వాతావరణం ఒక్కసారిగా మారిపోయి,విచిరుజల్లు నుంచి భారీ వర్షం కురుస్తూ ఉండడంతో రోడ్డు అన్ని పూర్తిగా జలమయమయ్యాయి. గత వారం రోజులుగా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఎండలు దంచి కొడుతున్న నేపథ్యంలో, ఒకసారి గా వర్షం కురవడంతో ప్రజలు సేద తీరుతున్నారు.