వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని పరిగి వెళ్లే రోడ్డు మద్గుల్ చిట్టంపల్లి బ్రిడ్జికి నడిరోడ్డులో పగలు రావడంతో భారీ వర్షాల నేపథ్యంలోనే ఈ సంఘటన జరిగిందని అటువైపు భారీ వాహనాలు వెళ్ళకూడదు అంటూ ఆర్ అండ్ బి శాఖ అధికారులు హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేసి, పగలు ఏర్పడిన చోట డేంజర్ జోన్ గా బార్కెట్లు ఏర్పాటుచేసి పరిగి వైపు వెళ్లి వాహనదారులు జాగ్రత్త వహించాలని తెలిపారు.