Download Now Banner

This browser does not support the video element.

భూపాలపల్లి: వెళ్తున్న క్రమంలోనే వెనుక భాగం గ్రిల్ విరిగి ఊడిపోయిన లారీ రెండు టైర్లు, తప్పినప్పిన ప్రమాదం

Bhupalpalle, Jaya Shankar Bhalupally | Sep 12, 2025
జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఓ సీటు నుంచి బొగ్గులోడుతో వెళ్తున్నటువంటి లారీ వెనుక భాగంలో ఉన్నటువంటి గ్రిల్ విరిగిపోవడంతో రెండు టైర్లు ఊడిపోయాయి ఈ ఘటన శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటలకు చోటు చేసుకున్నట్లు స్థానికుల ద్వారా తెలిసింది రహదారిపై వెళ్తున్న క్రమంలోనే ఈ ప్రమాదం జరగగా ఎవరికి ఎలాంటి ప్రమాదమైతే సంభవించలేదు డ్రైవర్ అప్రమత్తగా వ్యవహరించడంతో పేర్లు ప్రమాదం తప్పిందని స్థానికులు చెప్పుకొచ్చారు లారీ పూర్తిగా ఒక వైపునకు ఒరిగి ఆగిపోయింది.
Read More News
T & CPrivacy PolicyContact Us