గుడివాడ 1 టౌన్ పోలీసు స్టేషన్ సీఐ కొండపల్లి శ్రీనివాస్ ఆదివారం స్థానిక పోలీస్ స్టేషన్ వద్ద రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చారు. వినాయక చవితి వేడుకలు జరుగుతున్న నేపథ్యంలో ఎలాంటి అల్లర్లు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని, నిరంతరం నిఘా ఉంటుందని, సత్ప్రవర్తనతో జీవించాలని సూచించారు.