Download Now Banner

This browser does not support the video element.

గొల్లప్రోలు లో రోడ్డు ప్రక్కన గుర్తుతెలియని వ్యక్తి మృతి దేహం పోలీసులు దర్యాప్తు

Pithapuram, Kakinada | Sep 8, 2025
కాకినాడ జిల్లా గొల్లప్రోలు పట్టణ శివారులో సోమవారం తెల్లవారుజామున రోడ్డు పక్కన ఓ గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ఏదైనా వాహనం ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగి ఉంటుందని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతుడి శరీరంపై గాయాలున్నాయి. ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని, మృతుడి వివరాలు కూడా తెలియరాలేదని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us