ఆగి ఉన్న లారీని మరో లారీ వెనక నుండి ఢీకొట్టడంతో ఒకరికి తీవ్రగాలేదా సంఘటన మంగళవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. స్థానికుల కథల మేరకు బెంగళూరు తిరుపతి సిక్స్ లైన్ రహదారి పూతలపట్టు మండల పరిధిలోని ఆకనం బట్టు సమీపంలో ఈ ఘటన జరిగినట్టు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని గాయపడిన వ్యక్తిని అంబులెన్స్ ద్వారా చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు.