భారీ వర్షం కారణంగా నాగుపాములు బయటకు వస్తున్నాయి గురువారం సాయంత్రం 7:30 గంటలకు వికారాబాద్ పట్టణం రామాయగూడ రైల్వే గేటు సమీపంలో హోటల్ ముందుకు నాగుపాము వచ్చింది దీంతో ఆ రోడ్డు పై నుంచి వెళ్లే వాహనదారులు నాగుపామును చూసి ఆందోళన వ్యక్తం చేశారు హోటల్ మూసి ఉండడంతో పెద్ద ప్రమాదం తప్పిందని ఊపిరి పీల్చుకున్నారు వర్షాకాలంలో తాగు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు