Download Now Banner

This browser does not support the video element.

తాడిపత్రి: యాడికి లో ఎమ్మెల్యే సమక్షంలో డ్రోన్ ల వినియోగంపై రైతులకు అవగాహన కల్పించిన వ్యవసాయాధికారులు

India | Sep 2, 2025
యాడికి మండల కేంద్రంలోని రెవెన్యూ కార్యాలయ ఆవరణలో మంగళవారం డ్రోన్ ల వినియోగంపై రైతులకు వ్యవసాయ అధికారులు అవగాహన కల్పించారు. తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి సమక్షంలో వ్యవసాయ అధికారులు డ్రోన్ లను వినియోగించి తెగుళ్ల నివారణకు ఎలా మందులు పిచికారీ చేయాలో చక్కగా వివరించారు. ప్రస్తుతం పంటలకు తెగుళ్లు ఆశించాయని డ్రోన్ ల సాయంతో మందులను పిచికారీ చేయాలని రైతులకు సూచించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us