ఏలూరు జిల్లా కుక్కునూరు మండలం సీతానగరం గ్రామ శివారులో కిన్నెరసాని వాగు ఒడ్డున నాటు సారా తయారీ కేంద్రంపై పోలీసులు దాడి నిర్వహించారు 600 లీటర్ల బెల్లపు ఓటరు ధ్వంసం చేశారు పది లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకున్నారు.. అక్రమంగా నాటు సారా తయారు చేస్తున్న ఒక వ్యక్తిని అదులు తీసుకున్నారు. ఎవరైనా అక్రమంగా నాటు సారా తయారుచేసిన విక్రయించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పుట్టినరోజు తెలిపారు..