కాకినాడ రూరల్ రమణయ్యపేటలో నకిలీ సదరన్ వరల్డ్ హాలిడే ట్రిప్ కంపెనీ తమను మోసం చేసిందని బాధితులు జిల్లా ఎస్పీకి పీరియడ్ చేశారు కల్పిస్తామని నమ్మించి డబ్బులు దోచుకుందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు తాము మోసపోయామని తమకు న్యాయం చేయాలని జిల్లా ఎస్పీని వేడుకున్నారు.