రాష్ట్రంలో ఎరువుల కొరతతో రైతుల పరిస్థితి ఆగమ్య గోచరంగా ఉందని నంద్యాల ఎమ్మెల్సీ ఇషాక్ భాషా వైసీపీ జిల్లా ఉపాధ్యక్షుడు అమీర్ భాష అన్నారు, శుక్రవారం ఈ విషయంపై నంద్యాల జిల్లా కేంద్రంలోని వైసీపీ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఇషాక్ బాషా మాట్లాడుతూ రైతే రాజు జై జవాన్ జై కిసాన్ అంటూ రైతులను దేశ ప్రజలు గుర్తిస్తే, నేడు కూటమి ప్రభుత్వం రైతులకు సకాలంలో ఎరువులను సాగునీటి నీ అందించలేక రైతన్నలను నష్ట కష్టాల్లోకి నెట్టేస్తున్నారని విమర్శించారు, అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ