Download Now Banner

This browser does not support the video element.

ఆలూరు: దానాపురం నుండి హోల్గుంద వరకు రోడ్లు బాగు చేయండి అయ్యా : గ్రామ ప్రజలు, వివిధ సంఘాల నాయకుల డిమాండ్

Alur, Kurnool | Sep 8, 2025
దానాపురం నుండి హొళగుంద వరకు రోడ్డు బాగు చేయాలని, వివిధ సంఘాల నాయకులు, గ్రామ ప్రజలు హొళగుంద ఎమ్మార్వో నిజాముద్దీన్ కు సోమవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సమస్య పరిష్కారం కావడం లేదన్నారు. వినతులు ఇచ్చి మేమే అలసిపోతున్నామని, రోడ్లు మాత్రం రావడం లేదన్నారు. దశాబ్దాలు మారినా మా సమస్య మారడం లేదన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us