పాణ్యం మండలం బలపనూరు గ్రామ సమీపంలో కర్నూల్ నుండి నంద్యాల వైపు వెళ్తున్న తుఫాన్ వాహనం బోల్తాపడి 13 మందికి గాయాలు అయ్యాయి ప్రథమ చికిత్స కొరకు హైవే పెట్రోల్ వాహన సిబ్బంది క్షతగాత్రులను శాంతిరం హాస్పిటల్ కు అంబులెన్స్ ద్వారా తరలించారు కేసు నమోదు చేసుకున్న పాణ్యం పోలీసులు.