This browser does not support the video element.
ఖమ్మం అర్బన్: వైభవోపేతంగా గణనాధుడి పల్లకి సేవ
Khammam Urban, Khammam | Aug 29, 2025
ఖమ్మంలోని ఉపేంద్రయ్య నగర్ లోని ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గణపతి మాల ధరించిన స్వాములు,భక్తుల ఆధ్వర్యంలో గణపతి పల్లకి సేవ ఊరేగింపు ను నిర్వహించారు.