Download Now Banner

This browser does not support the video element.

జనగాం: కడవెండి లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధికి ₹ 1 కోటి నిధులు: ఎమ్మెల్యే యశశ్విని రెడ్డి

Jangaon, Jangaon | Aug 29, 2025
దేవరుప్పుల మండలం కడవెండి గ్రామంలోని వానకొండయ్య శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధి పనులపై శుక్రవారం హైదరాబాద్ లోని ఎమ్మెల్యే నివాసంలో సమీక్ష సమావేశం జరిగింది.ఆలయ అభివృద్ధి కోసం ఇప్పటికే ₹1 కోటి నిధులు మంజూరయ్యాయని ఎమ్మెల్యే తెలిపారు.ఈ నిధులతో చేపట్టబోయే పనులను కళ్యాణ మండపము,అన్నదాన సత్రం, పనులను తక్షణమే ప్రారంభించి, ఆలయాన్ని భక్తుల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి చేయాలని ఎండోమెంట్స్ శాఖ అధికారులను ఆదేశించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us