నల్లవెల్లి గ్రామంలో శ్రీశ్రీశ్రీ బొగ్గులగట్టు సీతారామచంద్ర స్వామి వారి రథోత్సవానికి ముఖ్య అతిథిగా టిపిసిసి రాష్ట్ర కార్యదర్శి తుర్కయాంజాల్ కౌన్సిలర్ కొత్తకుర్మ శివకుమార్ మంగమ్మ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ వారు వారిని శాలువాతో ఘనంగా సత్కరించారు.