Download Now Banner

This browser does not support the video element.

మాచారెడ్డి: ఎన్నికలలో ఇచ్చిన ప్రతి హామీని కాంగ్రెస్ పార్టీ నెరవేరుతుంది పాల్వంచలో మంత్రి సీతక్క

Machareddy, Kamareddy | Sep 12, 2025
కామారెడ్డి జిల్లా పాల్వంచ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో మంత్రి సీతక్క కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికలు ఇచ్చిన ప్రతి హామీని కాంగ్రెస్ పార్టీ నెరవేరుస్తుందన్నారు.అసెంబ్లీలో బీసీ డిక్లరేషన్ ఆమోదం తెలిపిన కేంద్ర నాయకులు ఆమోదం తెలపడం లేదని పేర్కొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us