ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం జిల్లా అధ్యక్షుడు కోనేటి రాజు ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద రజకులు ఆందోళన వ్యక్తం చేశారు 50 సంవత్సరాల నిన్ను నా ప్రతి రజకుడికి పింఛని అమలు చేయాలని తెలంగాణ మాదిరిగా రజకులకు 250 యూనిట్లు కరెంటును ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ధర్నా అనంతరము కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేశారు.