Download Now Banner

This browser does not support the video element.

అరకులోయ:మాడగడలో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటన ఖరారు వివరాలు వెల్లడించిన అధికారులు

Araku Valley, Alluri Sitharama Raju | Sep 3, 2025
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అరకులోయ నియోజకవర్గ పర్యటన ఖరారైంది. ఈ మేరకు పర్యటన వివరాలు అధికారికంగా విడుదల చేశారు. ఈ నెల 5వ తేదీన ఉదయం 7.45 నిమిషాలకు గన్నవరం నుంచి ఫ్లైట్లో విశాఖ బయలుదేరుతారు. విశాఖ ఎయిర్ పోర్టు నుంచి 8.50 గంటలకు రోడ్డు మార్గం ద్వారా 11.30 లకు మాడగడలో జరుగుతున్న భలి ఉత్సవంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 3 గంటలకు అక్కడ నుంచి తిరుగు ప్రయాణం అవుతారని అధికార వర్గాలు తెలిపాయి
Read More News
T & CPrivacy PolicyContact Us