Download Now Banner

This browser does not support the video element.

నల్లచెరువులో వినాయక ఉత్సవం ప్రశాంతంగా జరిగేలా సహకరించండి : నల్లచెరువు ఎస్ఐ మక్బుల్

Kadiri, Sri Sathyasai | Aug 25, 2025
శ్రీ సత్య సాయి జిల్లా కదిరి నియోజవర్గం నల్లచెరువు మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఆవరణలో సోమవారం వినాయక మండప నిర్వహకులతో గ్రామ పెద్దలతో నల్లచెరువు ఎస్సై మక్బూల్ శాంతి కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినాయక ఉత్సవం ప్రశాంతంగా జరిగేలా అందరూ సహకరించాలని తెలియజేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us