రాజాం మండలం బొద్దాం గ్రామంలో టీ షాప్ లో ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలి వ్యక్తి మృతి వివరాలకు వెళ్తే రాజాం మండలం బొద్దాం గ్రామం కాపరిస్తుడైన ఎలమంచిలి మురళి, 35 సంవత్సరములు వ్యక్తి గత మూడు సంవత్సరముల నుండి బొద్దం గ్రామంలో కూలిపనులు చేసుకుంటూ జీవిస్తున్నడు , ఈతని స్వగ్రామం సీతానగరం మండలం పణుకుపేట గ్రామం. గత 3 సంవత్సరములనుండి బోద్దాం గ్రామం ఉపాధి నిమిత్తం భార్య పిల్లలతో వచ్చి బొద్దాం గ్రామస్తుడైన అల్లు రామకృష్ణ టీ షాప్ లో 3 రోజులనుండి కూలిపనిచేస్తున్నట్లు ఇతనికి భార్య ఇద్దరు పిల్లలు సంతానము ఉన్నడు , సోమవారం ఉదయం 6 గంటల సమయంలో టీ షాప్ ను రిపేరు పనులు నిమిత్తము ఇంటి వద్ద నుండి