కాకినాడ జిల్లా తుని పట్టణంలో ఆదివారం మధ్యాహ్నం కుండపోతగా భారీవర్షం కురిసింది..దీంతో పల్లపు ప్రాంతాలు జలమయంగా మారాయి..ఉదయం నుంచి కాస్త ఎండ ప్రభావం మధ్యాహ్నం ఒక్కసారిగా వాతావరణంలో మార్పు ఆపై గంటకు పైగా భారీ వర్షం కురిసింది..దీంతో కాలువలు నుండి రోడ్లపైకి చేరిన పరిస్థితి ఏర్పడింది మరోపక్క తాండవ నదికి నీరు పెరుగుతూ వస్తుంది