చిత్తూరు: నలుగురు ఎస్ఐలకు స్థానచలనం జిల్లాలో నలుగురు ఎస్ఐలను వివిధ స్థానాలకు బదిలీ చేస్తూ బుధవారం చిత్తూరు ఎస్పీ మణికంఠ చందోలు ఉత్తర్వులు జారీ చేశారు. చిత్తూరు వన్ టౌన్ ఎస్సై శ్రీనివాసులను DTC, VRలో ఉన్న నాగప్ప నాయక్ను వన్ టౌన్ ఎస్సైగా బదిలీ చేశారు. VRలో ఉన్న యూసఫ్ను పలమనేరు అర్బన్ ఎస్ఐగా, VRలో ఉన్న త్యాగరాజులను చిత్తూర్ ట్రాఫిక్ ఎస్సైగా బదిలీ చేశారు.