జిల్లా కలెక్టర్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కు పౌర సంఘాలు ఆధ్వర్యంలో శనివారం ఆయన బంగ్లాలో ఆయన జిల్లాలో చేసిన సేవలకు గాను సన్మానం చేసి ఘనంగా వీడ్కోలు పలికారు. జిల్లా నుంచి బదిలీ అయిన నేపథ్యం లో జిల్లా పౌర సంఘాల ప్రతినిధులంతా ఆయనకు పుష్ప గుచ్చాలు ఇచ్చి అభినందించారు. శాలువాలతో సత్కరించారు. నేషనల్ క్యాంపెయిన్ ఆన్ దళితి హ్యూమన్ రైట్స్ మరియు దళిత బహుజన శ్రామిక యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.చిట్టిబాబు ప్రత్యేక జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా పి.చిట్టిబాబు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ గా బిఆర్ అంబేద్కర్ బాధ్యతలు స్వీకరించిన నాటినుండే గాడి తప్పిన అధికారులు దారిలో పెట్టరు.