నంద్యాల వద్దు..కర్నూలు ముద్దు నందికొట్కూర్ నియోజకవర్గాన్ని కర్నూలు జిల్లాలో కలపాలని డిమాండ్ చేస్తూనా డెమోక్రటిక్ స్టూడెంట్ యూనియన్ జిల్లా కార్యదర్శి వేటూరి.రంగస్వామి కమిటీ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం నందికొట్కూరు స్థానిక పార్టీ కార్యాలయములో సమావేశం నిర్వహించారు,ఈ సందర్భంగ డెమోక్రటిక్ స్టూడెంట్ యూనియన్ నంద్యాల జిల్లా కార్యదర్శి వేటూరి.రంగస్వామి మాట్లాడుతూ గత వైసిపి ప్రభుత్వం నందికొట్కూరు ప్రజల అభిప్రాయాలను పక్కన పెట్టి, కేవలం 30 కి.మీ దూరంలో ఉన్న కర్నూలు జిల్లాకు కాకుండా, 60 కి.మీ దూరంలో ఉన్న నంద్యాల జిల్లాకు కలపడం వల్ల రైతులు, విద్యార్థులు, సామాన్య ప్రజలు తీవ్రమైన ఇబ్బంద