నిర్దేశించిన సమయంలో ప్రజా సమస్యలు పరిష్కార వేదిక ఫిర్యాదులను చట్ట పరిధిలో పరిష్కరించాలని జిల్లా ఎస్పీ ఎస్. వి. మాధవరెడ్డి అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజల నుండి 12 ఫిర్యాదులను స్వీకరించారు. వాటిని సకాలంలో చట్టబడుదుల పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.