Install App
muralikrishna8110
This browser does not support the video element.
శింగనమల: నార్పల మండల కేంద్రంలోని మురికి నీరు రోడ్లపైన పారుతుంది ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు
Singanamala, Anantapur | Aug 28, 2025
నార్పల మండల కేంద్రంలోని డ్రైనేజీ రోడ్ల పైన పారుతుంది గురువారం సాయంత్రం నాలుగు గంటల 20 నిమిషాల సమయం లో ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించి మరమ్మత్తులు చేయాలని పలువురు కోరారు.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!