శనివారం రోజున రాత్రి జరిగిన గణపతి నిమర్జనోత్సవం లో బ్రహ్మ కలశాన్ని వేలంపాటలో 47 వేలకు పెద్దపల్లి పట్టణానికి చెందిన ఠాకూర్ విజయ్ సింగ్ భాష దక్కించుకున్నారు తొమ్మిది రోజులపాటు బ్రహ్మ కలశం పూజలందుకొని ఉండగా దాన్ని దక్కించుకోవడం ఆనందకరమని ఏ గృహంలో బ్రహ్మ కలిసి ఉంటుందో ఆ గృహంలో అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు సిరిసంపదలు చేకూరుతాయనే ప్రగాఢ విశ్వాసంతో బ్రహ్మ కలశాన్ని వేలంపాటలో దక్కించుకున్నారని భాష తెలిపారు