పత్తికొండ నియోజకవర్గం లో అర్ధరాత్రి కురిసిన భారీ వర్షాలకు శుక్రవారం వివిధ గ్రామాలకు వెళ్లే రాకపోకలు అంతరాయం ఏర్పడింది. గ్రామాలకు వెళ్లే వంకలు మరియు వరద నీటితో పోటెత్తడంతో ప్రయాణికులకు ఇబ్బందికరంగా మారింది. మరియు పాఠశాలకు వెళ్లే కూలీలకు వెళ్లే వారికి కూడా అంతరాయం ఏర్పడినట్లు స్థానికులు తెలిపారు. పత్తికొండ మద్దికేరి తుగ్గలి వివిధ గ్రామాల్లో దంచి కొట్టిన వర్షం.