Download Now Banner

This browser does not support the video element.

రూ.25లక్షల ఆరోగ్య భీమాతో ప్రతీ కుటుంబానికి ఆరోగ్య భాగ్యం: రావులపాలెం లో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు

Kothapeta, Konaseema | Sep 8, 2025
కొత్తపేట నియోజకవర్గ డాక్టర్ సెల్ అధ్యక్షులు గుత్తుల కేశవరావు అధ్యక్షతన రావులపాలెం క్యాంపు కార్యాలయంలో జరిగిన అవగాహన సమావేశంలో ఎమ్మెల్యే బండారు పాల్గొని ప్రసంగించారు. ప్రతీ కుటుంబానికి ఆరోగ్య భరోసా అందేలా ఈ పాలసీ ద్వారా వారికి రూ.25 లక్షల వరకూ ఉచిత వైద్య సేవలు అందుతాయని తెలిపారు. 3,247 రకాల వైద్యసేవలు, 2493 నెట్వర్క్ ఆసుపత్రుల్లో అందజేయనున్నారని తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us